కాళిదాసు రఘువంశం Kalidasu

ISBN:

Published:

Paperback

200 pages


Description

కాళిదాసు రఘువంశం  by  Kalidasu

కాళిదాసు రఘువంశం by Kalidasu
| Paperback | PDF, EPUB, FB2, DjVu, talking book, mp3, ZIP | 200 pages | ISBN: | 7.70 Mb

కాళిదాసు రఘువంశంవచన రచన: రెంటాల గోపాలకృషణకాళిదాసు కావయాలలో రఘువంశం అనేక విధాల గొపపది. ఆ మహాకవి కవితా మాధురయానికీ, పరతిభావయుతపతతులకూ, నికషోపలం ఈ కావయం! కనుకనే సంసకృత విదయారథులు మొటటమొదట రఘువంశ కావయానని విధిగా అధయయనం చేసతారు. వారి వారి యోగయతనూ, అరహతనూMoreకాళిదాసు రఘువంశంవచన రచన: రెంటాల గోపాలకృష్ణకాళిదాసు కావ్యాలలో రఘువంశం అనేక విధాల గొప్పది.

ఆ మహాకవి కవితా మాధుర్యానికీ, ప్రతిభావ్యుత్పత్తులకూ, నికషోపలం ఈ కావ్యం! కనుకనే సంస్కృత విద్యార్థులు మొట్టమొదట రఘువంశ కావ్యాన్ని విధిగా అధ్యయనం చేస్తారు. వారి వారి యోగ్యతనూ, అర్హతనూ బట్టి, విజ్ఞుల, అల్పజ్ఞుల హృదయాలను కూడా అలరిస్తుంది ఈ హృద్యమైన కావ్యంసకల కావ్యరత్నమని చెప్పదగిన రఘువంశానికి పలువురు వ్యాఖ్యలు రచించారు. వీటిలో మల్లినాథసూరి, హేమాద్రి, చారిత్రవర్ధన, దక్షిణావర్త, సమితి విజయ, వల్లభ, ధర్మమేరు, విజయగణి, విజయానందసూరి చరణ సేవక, దినకర మిశ్ర ప్రభృతుల వ్యాఖ్యలు ప్రధానమైనవి.రమణీయమగు రఘువంశ కావ్యాన్ని సాధ్యమైనంత సరళ శైలిలో వచనంగా వ్రాసాను. నిజానికిది సాహసమే! మూలంలోని సొగసు పోనివ్వకుండా, పట్టుక రావాలని ప్రయత్నించాను.

ఎంతవరకు కృతకృత్యుడయ్యానో పాఠకులకే ఎరుక.ఇందలి అందచందాలన్నీ మహాకవి కాళిదాసువి, వికృతాలు ఏవి ఉన్నా, అవి నావి- రెంటాల గోపాలకృష్ణEnter the sum

Related Archive BooksRelated Books


Comments

Comments for "కాళిదాసు రఘువంశం":


bokinabo.pl

©2012-2015 | DMCA | Contact us